అక్టోబర్ 30
Appearance
అక్టోబర్ 30, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 303వ రోజు (లీపు సంవత్సరములో 304వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 62 రోజులు మిగిలినవి.
<< | అక్టోబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | ||
6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
27 | 28 | 29 | 30 | 31 | ||
2024 |
సంఘటనలు
[మార్చు]- 2006: 2005 అక్టోబర్ లో, కేంద్ర ప్రభుత్వము "పోలీస్ ఏక్ట్ డ్రాఫ్టింగ్ కమిటీ (పిఏడిసి) ని ఏర్పాటు చేసింది. దీనినే సోలి సొరాబ్జి కమిటీ అని అంటారు. పోలీస్ ఏక్ట్ డ్రాఫ్టింగ్ కమిటీ, మోడల్ పోలీస్ ఏక్ట్ 2006 ని, ప్రభుత్వానికి 30 అక్టోబరు 2006 న సమర్పించింది. అతిపురాతనమైన, పోలీస్ ఏక్ట్ 1861 ని, నేటి కాలానికి, అనుగుణంగా, మార్చవలసిన అవసరం ఉంది. మోడల్ పోలీస్ ఏక్ట్ 2006 ని, చదవాలంటే, ఇక్కడ నొక్కండి. ఇది హోమ్ మంత్రిత్వశాఖ వెబ్సైట్ లో ఉంది.
- 1976: ఎమర్జెన్సీ సమయంలో కేంద్ర ప్రభుత్వం, లోక్సభ ఎన్నికలను మరోమారు 1978కి వాయిదా వేసింది.
- 2013: బెంగళూరు నుండి హైదరాబాదుకు ప్రయాణిస్తున్న ప్రైవేటు వోల్వో బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. 45 మంది ప్రయాణీకులు మరణించారు
జననాలు
[మార్చు]- 1735: జాన్ ఆడమ్స్, అమెరికా మాజీ అధ్యక్షుడు.
- 1751: రిచర్డ్ బ్రింస్లే షెరిడాన్, ఐర్లాండ్ దేశానికి చెందిన ఆంగ్ల కవి, నాటక రచయిత (మ. 1816)
- 1909: హోమీ జహంగీర్ బాబా, అణుశాస్త్రవేత్త.
- 1930: వారెన్ బఫ్ఫెట్, యు.ఎస్. మదుపరి, వ్యాపారవేత్త,, లోకోపకారి.
- 1938: ఎక్కిరాల భరద్వాజ, ఆధ్యాత్మిక గురువు, రచయిత. (మ.1989)
- 1944: బీరం మస్తాన్రావు, రంగస్థల కళాకారుడు, నట శిక్షకుడు, తెలుగు సినిమా దర్శకులు. (మ.2014)
- 1957: శిఖామణి, కవి.
- 1987: రామ్ మిరియాల , గాయకుడు,సంగీత దర్శకుడు, రచయత .
- 1998:అనన్య పాండే , హిందీ ,తెలుగు , చలన చిత్ర నటి.
మరణాలు
[మార్చు]- 1883: స్వామి దయానంద సరస్వతి, ఆర్యసమాజ్ స్థాపకుడు. (జ.1824)
- 1910: హెన్రీ డ్యూనాంట్, రెడ్ క్రాస్ సంస్థ స్థాపకుడు.
- 1973: ఆర్. కృష్ణసామి నాయుడు, రాజకీయ నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1902)
- 1987: రాజాచంద్ర, తెలుగు, కన్నడ చిత్రాల దర్శకుడు(జ.1950).
- 1990: వి. శాంతారాం, భారతీయ సినిమా రంగంలో చిత్రనిర్మాత, దర్శకుడు, నటుడు. (జ.1901)
- 1992: వడ్డాది పాపయ్య, చిత్రకారుడు. (జ.1921)
- 2011: ఎన్.రాజేశ్వర్ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మేల్యే. (జ.1956)
- 2022: తిరుకోవెల అంజయ్య, తెలంగాణ తొలితరం ఉద్యమకారుడు.
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]ప్రపంచ పొదుపు దినోత్సవం
బయటి లింకులు
[మార్చు]- BBC: On This Day
- This Day in History
- చరిత్రలో ఈ రోజు : అక్టోబరు 30
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రోజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
అక్టోబర్ 29 - అక్టోబర్ 31 - సెప్టెంబర్ 30 - నవంబర్ 30 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |