ఉరి శిక్ష
Appearance
ఉరి శిక్ష నేరస్థులకు మరణశిక్ష అమలుచేసే ఒక విధానం. ఇందులో వ్యక్తి మెడకు బలమైన తాడును బిగించి కిందికి వేలాడ దీస్తారు. మధ్యయుగం నుంచి ఉరి తీయడం ప్రపంచ వ్యాప్తంగా అమల్లో ఉంది. చాలా దేశాల్లో, ప్రాంతాల్లో మరణ శిక్షను విధించడానికి ఇది ప్రధానమైన పద్ధతి. హోమర్ రాసిన ఒడిస్సీలో ఉరిశిక్ష ప్రస్తావన ఉంది. ఆత్మహత్య చేసుకునే వారు కొంతమంది తమకు తామే ఉరివేసుకుంటారు.
న్యాయపరమైన ఉరిశిక్ష సాధారణంగా సర్వైకల్ ఫ్రాక్చర్ లేదా ఊపిరి ఆడకుండా చేయడం. షార్ట్ డ్రాప్ అనేది ఒకరకమైన ఉరి వేసే పద్ధతి. దీనిలో ఖైదీ మెడ చుట్టూ ఉరితో స్టూల్, నిచ్చెన, బండి లేదా ఇతర వాహనం వంటి ఎత్తైన వేదికపై నిలబడతాడు. వ్యక్తి కాళ్ళ కింద ఆధారం అకస్మాత్తుగా తీసివేయగానే, తాడు నుండి వేలాడుతాడు[1][2].
మూలాలు
[మార్చు]- ↑ Hughes, Robert (11 January 2012). The Fatal Shore: The epic of Australia's founding. Knopf Doubleday. pp. 33ff. ISBN 978-0-307-81560-6. Archived from the original on 6 May 2016. Retrieved 29 September 2014.
Before the invention of the hinged trapdoor through which the victim was dropped, he or she was 'turned off' or 'twisted' by the hangman who pulled the ladder away.
- ↑ Potter, John Deane (1965). The Art of Hanging. A. S. Barnes. p. 23. ISBN 9780498073878. Archived from the original on 26 April 2016. Retrieved 29 September 2014.
... condemned persons still mounted a ladder which was turned round, leaving them dangling. This led to the phrase 'turned off'—they were literally turned off the ladder.