నెమరువేయు జంతువులు
స్వరూపం
నెమరువేయు జంతువులు (ఆంగ్లం Ruminants) శాఖాహారులైన సాధు జంతువులు.
వివిధ రకాల జంతువులు
[మార్చు]- మేకలు, గొర్రెలు, పొట్టేలు, దుప్పి మొదలైనవి.
- బొవిడే కుటుంబం: పశువులు
- సెర్విడే కుటుంబం: జింకలు, సాంబార్
- జిరాఫిడే కుటుంబం: జిరాఫీ
- మస్కిడే కుటుంబం: కస్తూరి జింక
మూలాలు
[మార్చు]- ↑ Biology Spm, Nalini T. Balachandran, Sia Chwee Khim & Kee Bee Suan, pp. 78, Pelangi Publishing Group Bhd, ISBN 9789830028187, ... Movement of food in the digestive system of a cow, a ruminant: Mouth Rumen -> Reticulum -> Mouth -> Omasum -> Abomasum -> Small intestine ...
ఈ వ్యాసం జంతుశాస్త్రానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |