1804
స్వరూపం
1804 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
సంవత్సరాలు: | 1801 1802 1803 - 1804 - 1805 1806 1807 |
దశాబ్దాలు: | 1780లు 1790లు - 1800లు - 1810లు 1820లు |
శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- జవనరి 1: హైతీలో ఫ్రెంచి పాలన అంతమైంది.
- విశాఖపట్నం జిల్లా ఏర్పాటైంది
- జూలై 25: హైదరాబాదులో మీర్ ఆలం చెరువు నిర్మాణం ప్రారంభమయ్యింది
జననాలు
[మార్చు]మరణాలు
[మార్చు]- ఫిబ్రవరి 6: జోసెఫ్ ప్రీస్ట్లీ, ఆక్సిజన్ ను కనిపెట్టిన శాస్త్రవేత్త. (జ.1733)
- ఫిబ్రవరి 12: ఇమ్మాన్యుయెల్ కాంట్, ప్రముఖ జర్మన్ భావవాద తత్వవేత్త. (మ.1724)
- మార్చి 18: వెలుగోటి కుమార యాచమ నాయుడు వెంకటగిరి సంస్థానాన్ని పాలించిన జమీందారు. (జ.1762)
తేదీ వివరాలు తెలియనివి
[మార్చు]- జాంపెల్ గ్యాట్సో 8వ దలైలామా టిబెటన్ల బౌద్ధ గురువు (జ.1758)