Jump to content

L

వికీపీడియా నుండి
L కర్సివ్ (కలిపి వ్రాత)

L లేదా l (ఉచ్ఛారణ: ఎల్) అనేది ఆధునిక ఆంగ్ల e edవర్ణమాల, ISO ప్రాథమిక లాటిన్ వర్ణమాల యొక్క 12 వ అక్షరం.L ని బహువచనంగా పలుకునప్పుడు ఆంగ్లంలో యల్స్ అని, తెలుగులో "యల్లు"లు అని పలుకుతారు. ఇది K అక్షరానికి తరువాత, M అక్షరమునకు ముందు వస్తుంది (K L M).

L యొక్క ప్రింటింగ్ అక్షరాలు

[మార్చు]

L - పెద్ద అక్షరం (క్యాపిటల్ లెటర్)
i - చిన్న అక్షరం (లోవర్ కేస్ లెటర్)

మూలాలు

[మార్చు]