చర్చ:అటావా
స్వరూపం
మూలాలు చేర్చాలి
[మార్చు]- ఈ వ్యాసంలో ఉదహరించిన "చూడదగ్గ విశేషాలు" అనే విభాగంలో ఉదహరించిన ప్రదేశాలకు ఏవిధమైన మూలాలు లేవు. సరైన మూలాలను చేర్చి వ్యాస నాణ్యతను పెంచవలసి ఉన్నది. --కె.వెంకటరమణ⇒చర్చ 07:50, 26 ఏప్రిల్ 2018 (UTC)
అటావా వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2014 సంవత్సరం, 41 వ వారంలో ప్రదర్శించారు. |