1892
స్వరూపం
1892 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
సంవత్సరాలు: | 1889 1890 1891 - 1892 - 1893 1894 1895 |
దశాబ్దాలు: | 1870లు 1880లు 1890లు 1900లు 1910లు |
శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
జననాలు
[మార్చు]- జనవరి 1: మహదేవ్ దేశాయ్ భారత స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత. (మ.1942)
- జనవరి 3: జె.ఆర్.ఆర్.టోల్కీన్, ప్రఖ్యాతుడైన ఆంగ్ల రచయిత, కవి, భాషా చరిత్ర అధ్యయనకారుడు. (మ.1973)
- మార్చి 17: రాయప్రోలు సుబ్బారావు, తెలుగు కవి. (మ.1984)
- ఏప్రిల్ 5: పూతలపట్టు శ్రీరాములురెడ్డి, తెలుగు కవి, అనువాదకులు. (మ.1971)
- జూన్ 5: పొణకా కనకమ్మ, గొప్ప సంఘసంస్కర్త, నెల్లూరిలో కస్తూర్బా గాంధీ పాఠశాలను స్థాపించింది. సాహిత్య రంగములో కూడా ఎంతో కృషి చేసింది. (మ.1963)
- జూలై 20: కవికొండల వెంకటరావు, తెలుగు కవి, జానపద, నాటక రచయిత. (మ.1969)
- ఆగష్టు 12: కె.ఎ.నీలకంఠ శాస్త్రి, దక్షిణ భారతదేశపు చరిత్రకారుడు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత. (మ.1975)
- సెప్టెంబరు 9: త్రిపురారిభట్ల వీరరాఘవస్వామి, పండితులు, రచయిత. (మ.1981)
- సెప్టెంబరు 12: తల్లావఝుల శివశంకరస్వామి, సాహితీవేత్త, భావకవితా ఉద్యమ పోషకుడు. (మ.1972)
- సెప్టెంబరు 15: పృథ్వీసింగ్ ఆజాద్, గదర్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత. (మ.1989)
- డిసెంబర్ 6: ఆచంట రుక్మిణమ్మ
మరణాలు
[మార్చు]- అక్టోబర్ 6: అల్ఫ్రెడ్ టెన్నిసన్, ఆంగ్ల కవి. (మ.1892)
- అక్టోబర్ 28: లాల్ బెహారీ డే, బెంగాలీ పాత్రికేయుడు. (జ.1824)