Jump to content

1744

వికీపీడియా నుండి
02:32, 13 మార్చి 2020 నాటి కూర్పు. రచయిత: Yarra RamaraoAWB (చర్చ | రచనలు)
(తేడా) ←పాత కూర్పు | ప్రస్తుతపు కూర్పు చూపించు (తేడా) | దీని తరువాతి కూర్పు→ (తేడా)

1744 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

సంవత్సరాలు: 1741 1742 1743 - 1744 - 1745 1746 1747
దశాబ్దాలు: 1720లు 1730లు - 1740లు - 1750లు 1760లు
శతాబ్దాలు: 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం

సంఘటనలు

[మార్చు]

జననాలు

[మార్చు]
Jean-baptiste lamarck2

మరణాలు

[మార్చు]
  • ఏప్రిల్ 25: అండర్స్ సెల్సియస్ స్వీడిష్ ఖగోళ శాస్త్రవేత్త. ఉష్ణోగ్రతయొక్క ఒక కొలమానాన్ని ఇతని పేరు మీద సెల్సియస్ అని పిలుస్తారు. (జ.1701)
  • మే 30: అలెగ్జాండర్ పోప్ పద్దెనిమిదవ-శతాబ్దానికి చెందిన ఆంగ్ల కవి, తన వ్యంగ్య పద్యాలకు, తన హోమెర్ అనువాదాలకు మంచి గుర్తింపు పొందాడు. (జ.1688)

తేదీ వివరాలు తెలియనివి

[మార్చు]
  • జగన్నాథ సామ్రాట్ భారతదేశంలో జయ సింహ II అస్థానంలోని ఖగోళ శాస్త్రవేత్త, గణిత శాస్త్రవేత్త. (జ.1652)

పురస్కారాలు

[మార్చు]