1738
స్వరూపం
సంవత్సరాలు: | 1735 1736 1737 - 1738 - 1739 1740 1741 |
దశాబ్దాలు: | 1710లు 1720లు - 1730లు - 1740లు 1750లు |
శతాబ్దాలు: | 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం |
1738 (MDCCXXXVIII) గ్రెగొరియన్ కేలెండరు ప్రకారం బుధవారం ప్రారంభమైన సంవత్సరం. జులియన్ కేలెండరులో ఆదివారంతో మొదలవుతుంది. సాధరణ సంవత్సరం ప్రకారం ఇది 1738వది. రెండవ మిలీనియంలో ఇది 738వ సంవత్సరం. 18వ శతాబ్ద్దంలో 38వ సంవత్సరం. 1730 వదశాబ్దంలో 9వ సంవత్సరం.
సంఘటనలు
[మార్చు]- ఫిబ్రవరి 20 : స్వీడన్ లేంట్ కంపెనీ ప్రారంభించడినది.
- మార్చి/ఏప్రిల్ : దిందార్ రివర్ యుద్ధం జరిగినది.
- August 10 – రష్యా - టర్కిష్ యుద్ధం ప్రారంభం [1]
- September 18 – సామ్యూల్ జాన్సన్ మొదటి సోలెం ప్రార్థనను కంపోజ్ చేసాడు. అది 1785లో ప్రచురితమైనది.
- నవంబర్ 18 - వియన్నా ఒప్పందం ఆమోదించబడింది, పోలిష్ వారసత్వ యుద్ధం ముగిసింది.
జననాలు
[మార్చు]- జనవరి 21 : ఎథన్ అల్లెన్, అమెరికన్ దేశభక్తుడు.
- నాధానియాల్ గోర్తాం - అమెరికన్ రాజకీయ నాయకుడు.
- మే 26 : జోస్సెఫ్ ఇగ్నేస్స్ గుల్లొటిన్ - ఫ్రెంచ్ భౌతిక శాస్త్రవేత్త
- నవంబర్ 15: విలియం హెర్షెల్, వరుణ (యూరెనస్) గ్రహాన్ని కనుగొన్న ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త. (మ.1822)
మరణాలు
[మార్చు]- జనవరి 24 : సామ్యూల్ ఆండ్రూ, అమెరికాన్ విద్యావేత్త
- బెనోల్ట్ డి మల్లెట్ - ఫ్రెంచ్ చరిత్రకారుడు
- జార్జ్ బహర్ - జర్మన్ ఆర్కిటెక్ట్
- సెప్టెంబరు 23 : హెర్మన్ బోర్‌హవే - డచ్ మానవతావాది, వైద్యుడు.
పురస్కారాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ C. H. von Manstein, Memoirs of Russia, Historical, Political and Military, from the Year 1727 to 1744 (Beckett & DeHondt, 1770) pp203-210