1727
స్వరూపం
1727 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1724 1725 1726 - 1727 - 1728 1729 1730 |
దశాబ్దాలు: | 1700లు 1710లు - 1720లు - 1730లు 1740లు |
శతాబ్దాలు: | 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- ఫిబ్రవరి 11: జిబ్రాల్టర్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి స్పెయిన్ దాన్ని ముట్టడించింది.[1]
- మే 31: ఎడిన్బర్గ్లో రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ను స్థాపించారు.[2]
- జూన్ 11 – వేల్స్ యువరాజు అయిన జార్జ్, తన తండ్రి మరణం తరువాత గ్రేట్ బ్రిటన్ రాజు, జార్జ్ II అయ్యాడు.[2]
- నవంబర్ 18: పర్షియాలోని తాజ్రిజ్లో సంభవించిన భూకంపంలో 77,000 మంది మృతి చెందారు.
- నవంబర్ 21: నెదర్లాండ్స్ సెవిల్లే ఒప్పందంపై సంతకం చేసింది.
- నవంబర్ 27: బెర్లిన్ లోని జెరూసలేం చర్చికి పునాదిరాయి వేశారు.
- తేదీ తెలియదు: మొదటి అమిష్ లు ఉత్తర అమెరికాకు వెళ్లారు.
- తేదీ తెలియదు: లెఫ్టినెంట్ కల్నల్. ఫ్రాన్సిస్కో డి మెల్లో పాల్హెటా కాఫీ విత్తనాలను బ్రెజిల్‌కు ఒక గుత్తిలో అక్రమంగా రవాణా చేసి, కాఫీ సామ్రాజ్యాన్ని ప్రారంభించాడు.
- తేదీ తెలియదు: మహారాజా జైసింగ్-2 జైపూర్ నగరాన్ని స్థాపించాడు.
జననాలు
[మార్చు]- డిసెంబర్ 27: ఆర్థర్ మర్ఫీ, ఐరిష్ రచయిత (మ. 1805 )
మరణాలు
[మార్చు]- మార్చి 31: ఐజాక్ న్యూటన్, సుప్రసిద్ధ భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త. (జ.1643)
- ఆగస్టు 4: విక్టర్-మారిస్, కామ్టే డి బ్రోగ్లీ, ఫ్రెంచ్ జనరల్ (జ .1647 )
పురస్కారాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Williams, Hywel (2005). Cassell's Chronology of World History. London: Weidenfeld & Nicolson. p. 301. ISBN 0-304-35730-8.
- ↑ 2.0 2.1 Everett, Jason M., ed. (2006). "1727". The People's Chronology. Thomson Gale.