1783
స్వరూపం
సంవత్సరాలు: | 1780 1781 1782 - 1783 - 1784 1785 1786 |
దశాబ్దాలు: | 1760లు 1770లు - 1780లు - 1790లు 1800లు |
శతాబ్దాలు: | 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం |
1783 (MDCCLXXXIII) గ్రెగోరియన్ కాలెండరు ప్రాకారం బుధావారంతో ప్రారంభమైన సంవత్సరం. ఇది జూలియన్ కేలెండరు ప్రకారం ఆదివారంతో మొదలవుతుంది. సాధారణ సంవత్సరం ప్రకారం ఇది 1783వ సంవత్సరం. రెండవ మిలీనియంలో 783వ సంవత్సరం. 18వ శతాబ్దంలో 83వ సంవత్సరం. 1780లలో నాల్గవ సంవత్సరం.
సంఘటనలు
[మార్చు]- కంచి కామకోటి పీఠం 63వ పీఠాధిపతిగా మహాదేవేంద్ర సరస్వతి-V (1783–1813) స్వీకారం
- ఫ్రాన్స్ దేశపు పారిస్ లో 1783 నవంబరు 21 న మొదటిసారి పగ్గపుతాడు లేని మానవ విమానం ఎగిరింది,
జననాలు
[మార్చు]- మే 22 - విలియం స్టర్జియన్ , మొదటి ఆచరణాత్మకమైన, విద్యుదయస్కాంతం నిర్మాత, ఆంగ్ల శాస్త్రవేత్త.
- ఆగస్టు 7 : జాన్ హీత్కోట్, ఆవిష్కర్త లేస్-మేకింగ్ (లేస్ తయారు చేసే) యంత్రాలను కనుగొన్నాడు. పశ్చిమ గోదావరి జిల్లాలోని, మహిళలు, ఈ లేసు తయారీలో నిపుణులు. అది వారికి కుటీర పరిశ్రమ. వారు తయారుచేసిన లేసులు విదేశాలకు ఎగుమతి అవుతాయి.
మరణాలు
[మార్చు]- డిసెంబర్ 11: రఘునాథరావ్ మరాఠా సామ్రాజ్యానికి చెందిన 13వ పేష్వా (జ.1734)
- లియొనార్డ్ ఆయిలర్, ప్రసిద్ధ స్విష్ గణిత శాస్త్రవేత్త. (జ. 1707)
- రఘునాథరావ్ మరాఠా సామ్రాజ్యానికి చెందిన 13వ పేష్వా